Breaking News

ఉచితంగా పాలిసెట్‌ కోచింగ్‌

Published on Mon, 02/17/2025 - 06:11

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ కోర్సు­ల్లో ప్రవేశాలను పెంచే దిశగా సాంకేతిక విద్యాశాఖ వి­నూత్న కార్యక్రమానికి శ్రీకా­రం చు­ట్టింది. పాలిసెట్‌కు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలతో కూడిన వాల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది.

 ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అత్యధికంగా రూ.9.02 లక్షలు ప్యా­కేజీలను దక్కించుకోవడంపై ప్రచారం చేపడుతూ విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్య, నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన శశిధర్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్‌ జి.గణేష్‌ కుమార్, కళాశాల విద్యాశా­ఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)