ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
కృష్ణలంకలో దారుణ ఘటన.. బ్లేడ్ బ్యాచ్ దాడి..
Published on Mon, 06/22/2026 - 23:52
విజయవాడ: కృష్ణలంకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శిశుభవన్ సమీపంలో తండ్రీకొడుకులపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసింది. చెక్క శివకుమార్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. శివకుమార్ దాడిలో తండ్రీకొడుకులకు గొంతు భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
#
Tags : 1