Breaking News

హాయ్‌.. నేను మీ కలెక్టర్‌ను.. రూ.10 వేలు ఉంటే ఇస్తావా?

Published on Mon, 07/14/2025 - 05:39

సాక్షి, విశాఖపట్నం: ‘హాయ్‌.. నేను మీ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ని.. ఎలా ఉన్నా­రు? అర్జెంట్‌గా ఒక రూ.10,000 కావా­లి.. పంపిస్తా­రా?’ అంటూ ఆది­వారం కొంతమంది అధికారులు, సామా­న్యు­లకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు వచ్చాయి. స్వయంగా కలెక్టర్‌ ఆత్మీయంగా పలకరిస్తూ మెసేజ్‌లు రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురై.. కొందరు ప్రతిస్పందించగా.. మరికొందరు అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. 

ఫేక్‌ అకౌంట్లతో సామాన్యుల్ని దోచుకుంటున్న సైబర్‌ నేరస్తులు.. ఇప్పుడు ఏకంగా విశాఖ కలెక్టర్‌ పేరుతోనే ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ తెరిచారు. అర్జెంటుగా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు హోరెత్తించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ పేరుతో డబ్బులు కావాలంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన మెసేజ్‌లకు ఎవరూ స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే దీనిపై సైబర్‌ సెల్‌కు కూడా సమాచారం ఇచ్చారు. దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)