Breaking News

నా ఓటు లేదంట!

Published on Tue, 07/14/2026 - 05:53

గుంటూరు వెస్ట్‌: మాజీ మంత్రి, సీనియర్‌ సిటిజన్‌ అయిన తన ఓటే కనబడడంలేదంటూ టీడీపీ మాజీ మంత్రి డాక్టర్‌ శనక్కాయల అరుణ సోమవారం గుంటూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విద్యావంతురాలైన తనకే ఇటువంటి ఇబ్బందులు ఏర్పడితే చదువులేని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. 45 ఏళ్లుగా ఓటు హక్కు  వినియోగించుకుంటున్న తన ఓటు కనబడడంలేదని బీఎల్‌ఓ చెప్పడంతోపాటు త్వరలోనే నోటీసులు పంపుతాం వచ్చి హాజరు కావాలని పేర్కొన్నారని వివరించారు. 2002 ముందు ఓటరు కార్డు చూపించినా ఓటు లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఓటు లేదని చెబుతున్న సమయంలో తాను రాష్ట్ర మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. సర్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. అడ్మిని్రస్టేషన్‌ అసలు బాగాలేదని పెదవివిరిచారు.  సర్‌ ప్రక్రియపై సీఎం చంద్రబాబు దృష్టిసారించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్‌ శేషన్‌ లాంటి వారు తిరిగి రావాలని ఆకాంక్షించారు.  

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)