Breaking News

శ్రీకాకుళం జిల్లా: పాలవలసలో డయేరియా విజృంభణ

Published on Mon, 12/01/2025 - 19:16

శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం పాలవలస గ్రామంలో డయేరియా విజృంభిస్తుంది. డయేరియాతో చిన్నారావు అనే వ్యక్తి మృత్యువాత పడగా, మరో ఆరుగురు వ్యక్తులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిఇలో ఇద్దరు, శ్రీకాకుళం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మిగతా నలుగురు చికిత్స పొందుతున్నారు.  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పారిశుథ్య లోపం కారణంగానే డయేరియా వ్యాపించిందని స్థానిక ప్రజలు అంటున్నారు.

గతంలో శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా జి. సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. సుమారు 40 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. దీనికి వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ప్రభావితమయ్యారు.

కలుషిత నీరు తాగడం వల్లే తరుచు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుందని జిల్లా వాసులు అంటున్నారు. సరైన తాగునీరు లేకపోవడం వల్ల ఈ వ్యాధి నియంత్రణలోకి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నివారణ చర్యలు
 వైద్యశాఖ తరుచు మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలి. 
 ప్రజలకు శుభ్రమైన నీరు తాగడం, ఆహార పరిశుభ్రత పాటించడంపై అవగాహన కల్పించాలి.
-నీటి వనరుల శుద్ధి, సమగ్ర పరిశుభ్రత చర్యలు తీసుకోవడం జరగాలి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)