Breaking News

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో మొదటిసారిగా

Published on Tue, 02/10/2026 - 15:42

సాక్షి,నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది. శ్రీశైల ఆలయ చరిత్రలో మొదటిసారిగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని జరిపించలేదు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు స్వామి అమ్మ వార్లకు నిర్వహించాల్సిన వాహనసేవ, గ్రామోత్సవాన్ని దేవస్థానం  అధికారులు రద్దు చేశారు.  

క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పురవీధుల్లో జరగాల్సిన ఉత్సవాన్ని ఆలయ ప్రాంతానికి పరిమితం చేశారు. గ్రామోత్సవం జరగ కపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)