Breaking News

ఉద్యోగ భద్రత, భరోసా కల్పించండి

Published on Mon, 09/29/2025 - 06:06

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): తమకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించాలని కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆప్కాస్‌ ఏర్పాటు చేసిందని, దీంతో ఉద్యోగులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ వచ్చి మేలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.  అలాగే, తమకు సర్విస్‌ రూల్స్‌ నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)