Breaking News

టాయిలెట్‌లో కింగ్‌ కోబ్రా

Published on Wed, 08/13/2025 - 11:29

పార్వతీపురం రూరల్‌: కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలోని ఆగూరు శివ ఇంటి పెరటిలోని టాయిలెట్‌ గదిలో సుమారు పది అడుగుల కింగ్‌ కోబ్రా దూరింది. దీనిని చూసిన శివ కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. కురుపాం అటవీశాఖ రేంజర్‌ గంగరాజుకు సమాచారం ఇచ్చారు. ఆయన విజయనగరానికి చెందిన స్నేక్‌ కేచర్స్‌ను పిలిపించి పట్టించారు. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.  

ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడి అరెస్ట్‌
పాచిపెంట: మండల కేంద్రంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బయటగల  ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరీకి ప్రయత్నించి పరారైన నిందితుడిని మంగళవారం  పట్టుకున్నట్లు ఎస్సై వెంకట సురేష్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎజ్జల గౌరీష్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడు చోరీకి యత్నించిన రోజు  తనతో పాటు పట్టుకెళ్లిపోయిన రెండు సీసీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  
 

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)