Breaking News

45 నెలల్లో పేదలకు రూ.2,96,148.09 కోట్లు

Published on Wed, 04/05/2023 - 04:25

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 45 నెలల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ.2,96,148.09 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల ద్వారా ఏడాది పొడవునా ప్రయోజనం చేకూర్చ­నుందో వెల్లడిస్తూ సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి మరీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం.

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023 – 24ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాల­యంలో ఆవిష్కరించారు. సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు­గోపాలకృష్ణ, సమాచారశాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

2023–24 ఏ నెలలో ఏ పథకం? 
ఏప్రిల్‌ 2023: జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
మే 2023 : వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–
షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
జూన్‌ 2023: జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జూలై 2023: జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా  (రెండో త్రైమాసికం)
ఆగస్టు 2023: జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర
సెప్టెంబర్‌ 2023: వైఎస్సార్‌ చేయూత
అక్టోబర్‌ 2023: వైఎస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)
నవంబర్‌ 2023: వైఎస్సార్‌ సున్నావడ్డీ– పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు– షాదీతోఫా (మూడో త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత)
డిసెంబర్‌ 2023: జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండో విడత), జగనన్న చేదోడు,  మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జనవరి 2024: వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ (మూడో విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండో విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండో విడత), పెన్షన్ల పెంపు  (నెలకు రూ.3,000)
ఫిబ్రవరి 2024: జగనన్న విద్యా దీవెన (నాలుగో విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు – షాదీ తోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
మార్చి 2024: జగనన్న వసతి దీవెన (రెండో విడత), ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)