Breaking News

రాష్ట్రపతి ముర్ముకు సీఎం జగన్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published on Tue, 06/20/2023 - 16:55

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము మంచి ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యావత్ జాతికి ద్రౌపదిముర్ము నిజమైన స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

కాగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము 1958 జూన్‌ 20న  మయుర్‌భంజ్‌ జిల్లాలో ఉపార్ బెడ గ్రామంలో జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారు. ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందారు. ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. భ‌ర్త శ్యామ్ చ‌ర‌ణ్ ముర్ము కూడా గుండెపోటుతో మ‌ర‌ణించారు. రాష్ట్రపతికి ముందు జార్ఖండ్‌ తొమ్మిదవ గవర్నర్‌గా పనిచేశారు. 

సంతాల్ తెగకు చెందిన ముర్ము.. భారత రెండో మహిళా రాష్ట్రపతిగా నిలిచారు.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు.. భారత ప్రథమ మహిళగా ప్రతిభా సింగ్‌ పాటిల్‌ బాధ్యతలు నిర్వర్తించారు.
చదవండి: చంద్రబాబు మారణహోమంలో పవన్‌ బలి అవుతాడేమో!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)