కుప్పం: ప్రభుత్వ వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల దృశ్యాలు

Published on Fri, 01/16/2026 - 07:45

సాక్షి, చిత్తూరు: స్వయానా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఓ అధికారి నిర్వాహకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేశాడాయన. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. 

చిత్తూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వేలాయుధం నెంబర్‌ నుంచి అధికారిక వాట్సాప్‌ గ్రూపుల్లో న్యూడ్‌ వీడియోలు, ఫొటోలు పోస్ట్‌ అయ్యాయి. దీంతో అందులో ఉన్న జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు వాటిని చూసి అవాక్కయ్యారు. అయితే ఆ విషయాన్ని డీడీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. చాలా సేపు అవి ఆ గ్రూప్‌లో అలాగే ఉండిపోయాయి. అయితే.. 

మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కంగారపడ్డ డీడీ.. వాటిని డిలీట్‌ చేశారు. అయితే ఇది హ్యాకర్ల పనేనని వేలాయుధం చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఆయన్ని ఆయన్ని వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది. సీఎం నియోజకవర్గంలో ఈ పని జరగడంతో చర్చనీయాంశంగా మారింది. 

 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)