Breaking News

సెకండియర్‌ సిలబస్‌లోనూ మార్పులు

Published on Fri, 02/13/2026 - 04:43

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ సిలబస్‌లోనూ మార్పులు చేపట్టారు. వాటిని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు గతంలో బోర్డు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫస్టియర్‌లో మార్చిన సిలబస్‌కు అను­గుణంగా సెకండియర్‌ సబ్జెక్టుల సిలబస్, పాఠ్యాంశాలనూ పునర్‌ వ్యవస్థీకరించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు చర్యలు చేపట్టారు.

సైన్సు విభాగం సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ ఆధారంగా మార్పులు చేయ­నున్నారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విభాగం సబ్జెక్టుల­కు ఇంటర్మీడియట్‌ బోర్డు సవరించిన సిలబస్‌ను అమలు చేస్తారు. 2025–26లో సవరించని తెలు­గు, ఉర్దూ, తర్కం, పాలన, భూగోళ శాస్త్రాల సిలబస్‌లనూ మార్చను న్నారు. వృత్తి విద్యా కోర్సులను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ మార్గదర్శకాల ప్రకారం సవరించనున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)