వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు
Breaking News
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ‘బుల్లెట్ల’ కలకలం
Published on Mon, 06/23/2025 - 15:29
నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గన్‌లో ఉపయోగించే బుల్లెట్ల కలకలం రేగింది. శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌పై 13 బుల్లెట్లు లభించాయి. ఇందులో 9 పెద్ద సైజు బుల్లెట్లు ఉండగా, 4 చిన్న సైజూ బుల్లెట్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు కంట పడటంతో పోలీసులకు సమాచారం అందించారు.
వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఎల్ఆర్ గన్‌లో వాడే బుల్లెట్లగా అనుమానిస్తున్నారు పోలీసుల. అయితే ఈ బుల్లెట్లు శ్రీశైలం టెంపుల్ వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
#
Tags : 1