Breaking News

వారందరికీ జగనన్న ఆణిముత్యాల పేరుతో​ ప్రోత్సహకాలు: మంత్రి బొత్స

Published on Thu, 06/08/2023 - 17:32

సాక్షి, విజయవాడ: ఏపీలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే, జూన్‌ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాకానుక పంపిణీ చేయనున్నట్టు బొత్స స్పష్టం చేశారు. 

కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జగనన్న విద్యాకానుక ఒక్కొక్క కిట్‌కు రూ.2500లకు పైగా ఖర్చు అవుతుంది. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందనుంది. టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో​ ప్రోత్సహకాలు ఉంటాయి. 

అలాగే, జూన్‌ 28వ తేదీన సీఎం జగన్‌ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం జరుగనుంది. నాడు-నేడు మొదటి ఫేజ్‌లో పూర్తి అయిన పాఠశాలలకి డిజిటల్‌ విద్య అందనుంది. ఈనెల 12 నుంచి పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ ప్రారంభిస్తాం. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు. ప్రతీ మండలానికి రెండు జూనియర్‌ కళాశాలులు. ఇందులో ఒక జూనియర్‌ కాలేజీ కేవలం విద్యార్థునులకి మాత్రమే. జగనన్న గోరుముద్దలో రాగిజావ కూడా అందిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)