Breaking News

ఈ బీరు.. ఆ బీరు కాదే!

Published on Sun, 10/19/2025 - 08:12

కృష్ణా జిల్లా: కొనుగోలు చేసిన బీరు సీసాపై లేబుల్‌ ఒక కంపెనీది ఉంటే.. అందులో పానీయం మరో కంపెనీది ఉందంటూ మందుబాబులు గొడవకు దిగిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో  చోటు చేసుకుంది. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని ఓ వైన్‌షాపులో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేశాడు. కొంత బీరు తాగాక ఆతనికి అనుమానం కలిగింది. సీసాపై ఉన్న కంపెనీ లేబుల్‌కు, అందులోని మందుకు పొంతన లేకపోవడంతో వైన్‌షాపు సిబ్బందిని గట్టిగా నిలదీశాడు. 

ఒక కంపెనీ స్టిక్కర్‌ ఉన్న బాటిల్‌లో మరో కంపెనీ బీరు విక్రయించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై షాపు సిబ్బందికి, సదరు వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి ఎక్సైజ్‌ సిబ్బంది, వైన్‌షాపు యజమాని అక్కడికి చేరుకుని బీరు కొనుగోలు చేసిన వ్యక్తితో మాట్లాడారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాంది

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)