Breaking News

తగ్గేదేలే అన్న మాట… ఈ ఎద్దుకే సరిపోతుంది!

Published on Wed, 01/28/2026 - 12:52

అనంతపురం జిల్లా: అనంతపురం బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరుకి చెందిన గుడ్డి వండ్రప్ప ఈశ్వర్‌ కొడుకు వరుణ్‌కు ఒకే ఎద్దు ఉంది. దీని సామర్థ్యం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. మంగళవారం గ్రామ శివార్లలో పొలంలో పండించిన 125 పప్పుశనగ బస్తాలను (ఒక్కో బస్తా 60 కేజీలు) 6 ఎద్దులబండ్లలో నింపారు. ఎద్దులబండికి ఒకవైపు వరుణ్‌కు చెందిన ఎద్దును కట్టారు. మరోవైపు కాడిని మనుషులు లాగారు. దాదాపు 5 కి.మీ. వరకు పప్పుశనగలతో నింపిన ఎడ్ల బండ్లను మనుషులు మారుతూ వచ్చినా.. ఆ ఎద్దు మాత్రం బాహుబలిలా జంకకుండా లాగింది. ఆ ఎద్దు బండ్లను లాగడాన్ని చూసి అక్కడకు వచ్చిన వారు ఉత్సాహంగా కేరింతలు, ఈలలు వేశారు. కొందరు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.  

 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)