Breaking News

మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్‌.. 

Published on Thu, 02/15/2024 - 04:49

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవే­శాలకు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సెట్‌)ల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ వరకు 9 రకాల సెట్స్‌ను నిర్వహించనుంది. ఆయా వర్సిటీలకు ఒక్కో సెట్‌ నిర్వహణ బాధ్యతలను అప్ప­గిస్తూ కన్వీ­న­ర్లను నియమించింది. త్వరలోనే సెట్స్‌ కమిటీ­లతో సమా­వేశం నిర్వహించి దశలవారీగా ప్రవే­శాల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొ­చ్చారు. విద్యార్థులకు మేలుచేస్తూ ఎంసెట్‌ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రి­కల్చ­ర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఎం­ట్రన్స్‌ టెస్టు (ఈఏపీసెట్‌) నిర్వ­హిస్తున్నారు. ఈ విధానం సత్ఫలి­తా­లి­వ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది నుంచి అక్కడి ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చింది.

గతంలో పీజీ ప్రవేశాలకు వర్సిటీల వారీగా నోటి­ఫికే­షన్లు వచ్చేవి. విద్యార్థి వర్సిటీ­లకు విడి­వి­డిగా దరఖాస్తు చేసుకో­వాల్సి వచ్చేది. ఫలితంగా పేద విద్యా­ర్థులపై ఆర్థికభా­రం ఎక్కువయ్యేది. దీన్ని గమనించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీ­లకు ఒకే ఎంట్రన్స్‌ టెస్టును తీసుకొ­చ్చింది. ఇందులో అర్హత సాధించిన విద్యా­ర్థుల ర్యాంకుల ఆధా­­రంగా వర్సి­టీల్లో సీట్లు భర్తీచే­స్తోంది. దీంతో ప్రతి­భగల విద్యా­ర్థికి ఏ వర్సి­టీలోనైనా చదువుకునే అవకాశం దక్కుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)