Breaking News

ప్రైవేటు సంస్థలకు అప్పగించడమే ఉత్తమం

Published on Mon, 07/28/2025 - 08:18

సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ వాణిజ్య కేంద్రాలను నేరుగా నిర్వహించడం కంటే, ప్రైవేటు సంస్థలకు అప్పగించడమే ఉత్తమమని భావిస్తున్నట్టు ఏపీ పర్యాటక సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.  ఏపీ పర్యాటక విధానం ప్రకారమే ఈ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపింది. పోటీతత్వాన్ని పెంచి పర్యాటక హోటళ్లæ సేవలను మెరుగుపరచడం కోసం ప్రైవేటు‡ సంస్థలకు అప్పగిస్తున్నట్టు సమరి్థంచుకుంది. 

ఏపీ పర్యాటకశాఖలోని హోటళ్లను ప్రైవేటు పరం చేస్తున్న వైనంపై ‘నిట్టూరిజం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనంపై టూరిజం శాఖ స్పందించింది. హోటళ్ల ప్రైవేటు పరం నిజమేనని చెప్పకనే చెప్పింది. ఎస్‌ఈడీ టికెట్ల కేటాయింపు నిలిపివేయాలనేది టీటీడీ విధాన నిర్ణయమని పేర్కొంది. కాగా, ఈ ప్రకటనను సంస్థ ఎండీ పేరుతో కాకుండా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పేరుతో ఇవ్వడం గమనార్హం.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)