Breaking News

‘క్లినికల్‌ సైకాలజీ’లో ఎం.ఫిల్, డిప్లొమా

Published on Sun, 02/09/2025 - 04:46

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా క్లినికల్‌ సైకాలజీ(Clinical Psychology) కోర్సులు ప్రారంభమవుతున్నాయి. రెండేళ్ల వ్యవధితో ఎం.ఫిల్, ఏడాది వ్యవధితో ప్రొఫెషనల్‌ డిప్లొమా ఇన్‌ క్లినికల్‌ సైకాలజీ కో­ర్సులు త్వరలో అందుబాటులోకి రానున్నా­యి. ఇందుకోసం క్లినికల్‌ సైకాలజీ విద్యను ని­యంత్రించే రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో అధికారులు సంప్రదింపులు జరుపుతు­న్నారు.

మానసిక సమస్యలతో బాధపడుతు­న్న వారికి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడంతో పాటు వారు పూర్తిగా కోలుకోవడంలో క్లిని­కల్‌ సైకాలజిస్ట్‌లు కీలకపాత్ర వహిస్తారు. కాగా, ఈ కోర్సుల కోసం మార్గదర్శకాలు తయా­రు చే­యాలని అధికారులను ఆదేశించినట్లు వైద్య, ఆ­రో­గ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌(Satyakumar Yadav)తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)