Breaking News

Andhra Pradesh: రేపు పదో తరగతి ఫలితాలు

Published on Tue, 04/22/2025 - 03:49

సాక్షి, అమరావతి: మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు, ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటరీ్మడియెట్‌ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠ­శాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయారామరా­జు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు  https://bse.ap.gov.in, https:­­//­­apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్లతోపాటు ‘మనమిత్ర’ (వాట్సాప్‌), లీప్‌ (ఎల్‌ఈఏపీ) మొబైల్‌ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 

ద్యా­ర్థులు వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, విద్యార్థి హాల్‌­టికెట్‌ నంబర్‌ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూ­చించారు. లీప్‌ మొబైల్‌ యాప్‌లో ఉపాధ్యా­యులు, విద్యార్థుల లాగిన్‌ ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్టు తెలిపారు. 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)