NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం
Breaking News
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్‌కు రెస్ట్
రోజుకు 25 గంటలు..ఎందుకో తెలుసా?
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!
తమిళనాడు ప్రభుత్వానికి షాక్
ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు: డీజీపీ శివధర్‌రెడ్డి
ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం!
తెలంగాణలో మద్యం అమ్మకాలు.. స్పెషల్ జీవో రిలీజ్
కేసుల మాఫీపై నయా రోల్‌మోడల్!
Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు
Published on Sun, 07/18/2021 - 17:10
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,974 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 17 మంది మృతి చెందారు. తాజాగా 3,290 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,99,361 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మొత్తం 13,132 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,708 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,35,93,055 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

#
Tags : 1