Breaking News

AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Published on Fri, 04/12/2024 - 10:48

సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది.సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్‌ జిల్లా నిలిచింది. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.  

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను 

 www.sakshi education.comలో చూడొచ్చు. 

ఫస్ట్‌ ఇయర్‌..
కృష్ణా జిల్లా-84 శాతం
గుంటూరు- 81 శాతం
ఎన్టీఆర్‌-79 శాతం

సెకండ్‌ ఇయర్‌..
కృష్ణా-90 శాతం
గుంటూరు-87 శాతం
ఇక, ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు. 

పరీక్షలకు సంబంధించి వివరాలు ఇలా.. 

  • పరీక్షలకు హాజరైన 10,53,435 మంది విద్యార్థులు 
  • ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు 
  • సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు 
  • సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి అడ్డుకట్ట 
  • సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు 
  • ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్
  • ఇంటర్ సెకండియర్‌లోనూ కృష్ణా జిల్లానే టాప్
  • రెండో స్థానంలో గుంటూరు జిల్లా
  • మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా
  • ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 67 శాతం
  • సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78 శాతం
  • ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
  • ఒకేషన్ లో 71 శాతం ఉత్తీర్ణత
  • పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు
  • ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి
  • ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు
  • ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి
  • ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా 84 శాతం
  • రెండో స్థానం గుంటూరు జిల్లా 81 శాతం
  • మూడో స్థానం ఎన్టీఆర్ జిల్లా 79 శాతం
  • ఇంటర్ సెకండయిర్ ఫలితాల్లోమొదటి స్థానం కృష్ణా జిల్లా 90 శాతం
  • రెండో స్థానం గుంటూరు జిల్లా 87 శాతం
  • ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)