Breaking News

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Published on Wed, 06/26/2024 - 16:23

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను   ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.

విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే  ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.

ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్‌ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సప్లమెంటరీ (జనరల్‌) ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్‌ ఫస్ల్‌ ఇయర్‌ సప్లమెంటరీ(వొకేషనల్‌) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)