Breaking News

వర్షాల ఎఫెక్ట్‌.. కోనసీమ-పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు బంద్‌

Published on Sat, 08/30/2025 - 07:40

ఏపీలో వర్షాలు అప్‌డేట్స్‌.. 

కోనసీమ జిల్లాను ముంచెత్తిన వరద..

  • కోనసీమ-పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
  • ఇప్పటికే రెండు సార్లు నీటి మునిగిన కాజ్‌వేలు
  • కోనసీమ జిల్లాను ముంచెత్తిన వరద.
  • పొంగిపొర్లుతున్న వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ద గౌతమి నదులు.
  • అప్పనపల్లి కాజ్‌వేపైకి చేరిన వరద నీరు.
  • పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్‌వేపైకి వరద నీరు.

అల్లూరి సీతారామరాజు జిల్లా..

  • తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న గోదావరి, శబరి నదుల ఉధృతి.
  • భయాందోళనలో విలీన మండలాల వాసులు...
  • కూనవరం మండలం, పోలిపాక వద్ద భద్రాచలం-కూనవరం ప్రధాన రహదారిపై చేరిన వరదనీరు..
  • ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం...
  • కూనవరంలో శబరి-గోదావరి సంగమం వద్ద 41 అడుగులకు చేరుకున్న వరద ఉధృతి
  • కొండ్రాజుపేట కాజ్ వేపై కొనసాగుతున్న వరద ప్రవాహం..
  • పలు గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
  • లోతట్టు ప్రాంతాల్లో రహదారులను ఆనుకొని ప్రవహిస్తున్న వరదనీరు..
  • చింతూరు వద్ద 30.5 అడుగులు ఉన్న వరద నీటిమట్టం
  • ముకునూరు వద్ద వీఆర్‌పురం-చింతూరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న సోకిలేరు వాగు..
  • రెండు మండలాల్లో సుమారు 45 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
  • నాలుగు మండలాల్లో సుమారు 80 పైగా గ్రామాలకు రాకపోకలు బంద్

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..

  • పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగుల నీటిమట్టం
  • కూనవరం వద్ద నీటిమట్టం 18.10 మీటర్లు
  • పోలవరం వద్ద 11.71 మీటర్లు
  • ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 7.99లక్షల క్యూసెక్కులు
  • ఇవాళ మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం
  • సహాయక చర్యలకు ఆరు SDRF బృందాలు
  • నిలకడగా కృష్ణానది వరద ప్రవాహం
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కలు
  • వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • కృష్ణా, గోదావరి నది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు
  • -ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
     

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)