Breaking News

12 ప్రాజెక్టుల పేర్ల మార్పు

Published on Sun, 08/11/2024 - 05:51

సాక్షి, అమరావతి: ఏపీలో 12 సాగునీటి ప్రా­జెక్టుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. గోదావరి, కృష్ణా జలాలతో పల్నాడును సు­భిక్షం చేయడానికి గత ప్రభుత్వం వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ పథకం (వైఎ­స్సార్‌పీ డీఎంపీ) కింద గోదావరి–­పెన్నా అనుసంధా­నం తొలి దశ, వరికపుడిశెల ఎత్తిపోతలను చేపట్టింది. ఇప్పుడు వైఎస్సార్‌ పల్నాడు కర­వు నివారణ పథకం పేరును రద్దు చేసి ..గోదా­వ­రి–పెన్నా అనుసంధానం తొ­లి దశ, వరిక­పుడిశెల ఎత్తి­పో­తలుగా ఆ ప్రా­జె­క్టు పేరును మార్పు చేసింది.

వైఎస్సార్‌ వేదా­ద్రి ఎత్తిపో­తల పేరు­ను ముక్త్యాల ఎత్తిపో­తలు­గా, వైఎ­స్సార్‌ వెలి­గ­ల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వా­యర్‌ పే­రు­ను వెలి­గల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వా­యర్‌గా, నర్రెడ్డి శివరామరెడ్డి రిజర్వాయర్‌ పే­రును సర్వా­రా­యసాగర్‌గా, నల్లపురెడ్డి శ్రీని­వాసులు­రెడ్డి నె­ల్లూరు బ్యారేజీ పేరును నె­ల్లూరు బ్యారే­జీగా, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ పేరును సంగం బ్యారేజీగా మా­ర్చింది.

గొర్రి­పాటి బుచ్చి­­అప్పారావు తాటి­పూడి రిజర్వా­యర్‌ పే­రు­ను తాటిపూడి రిజ­ర్వా­యర్‌గా, అనంత వెం­కటరెడ్డి హంద్రీ–నీ­వా సుజల స్రవంతి పేరును హంద్రీ–నీవా సుజల స్రవంతిగా, వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పేరును పరిటాల రవీంద్ర ఎత్తిపో­తల పథకంగా మా­ర్చింది. బూచేపల్లి సుబ్బా­రెడ్డి మొగలి­గుండా­ల మినీ రిజర్వాయర్‌ పే­రును మొగలి­గుండాల మినీ రిజర్వా­యర్‌­గా, రాకెట్ల నారా­య­ణరెడ్డి ఎత్తిపోతల పేరు­ను రాకెట్ల ఆమి­ద్యాల ఎత్తిపోతలుగా మార్చింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)