బస్సు ఎక్కాలంటే.. స్త్రీలు శక్తి చూపాల్సిందే..

Published on Wed, 07/29/2026 - 10:42

ఈ చిత్రాలు చూశారా.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మంగళవారం బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. శక్తినంతా కూడగడితే తప్ప బస్సు ఎక్కలేని పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణ కోసం విజయనగరం నుంచి వెళ్లేందుకు అరకొర ఆర్టీసీ సరీ్వసులు ఉండడంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. ఆర్టీసీ డిపోలు, రోడ్లపైనే బస్సు ఎక్కేందుకు పోటీపడ్డారు. తోపులాటల్లో కొందరు కిందపడి గాయపడ్డారు.
 

మరికొందరు ఫుట్‌బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. వృద్ధులు, చిన్నారులు బస్సులు ఎక్కలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. అరకొర బస్సులు నడుపుతూ స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుండడంపై మండిపడ్డారు. ఇంతటి ప్రయాణ కష్టాలు ఎన్నడూ చూడలేదని, బస్సుల్లో ప్రయాణం మరిచిపోవాల్సిందేనంటూ పలువురు పురుష ప్రయాణికులు నిట్టూర్చారు.     

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)