Breaking News

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో మేం విజయం సాధించాం: డీజీపీ

Published on Thu, 11/20/2025 - 15:36

అల్లూరి సీతారామరాజు జిల్లా: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో తాము విజయం సాధించామని ఏపీ డీజీపీ హరీస్‌కుమార్‌ గుప్తా స్పష్టం చేశారు.  ఈ ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్‌ శంకర్‌తో పాటు 13 మంది చనిపోయారన్నారు. మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. రెండు ఆపరేషన్లలో అన్ని పోలీస్‌ విభాగాలు సక్సెస్‌గా పనిచేశాయన్నారు. ఆపరేషన్‌లో భారీ పేలుడు పదార్థాలు లభ్యమమైనట్లు డీజీపీ తెలిపారు.  

జూన్‌లో ఒక ఎక్సేంచ్‌ ఫైర్‌ జరిగిందని, సరెండర్‌ కావాలని గతంలోనే చెప్పామన్నారు. ఈ ఆపరేషన్‌ను ఒక లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్లామన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చుతామన్నారు. హింసకు రాష్ట్రంలో చోటు లేదన్నారు.  ఆపరేషన్‌ డిటైల్స్‌ వెల్లడించమని, కాకపోతే ఆపరేషన్‌ సంభవ్ కొనసాగుతుందన్నారు. దేవ్‌జీ తమ అదుపులో లేరని డీజీపీ పేర్కొన్నారు. 

ఆపరేషన్ సంభవ్ గురించి DGP గుప్తా మాటల్లో

మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హ(ఖ)తం

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)