ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

Published on Thu, 03/16/2023 - 10:49

సాక్షి, అమరావాతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. బడ్జెట్‌లో  సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

► వైఎస్సార్ పెన్షన్‌ కానుక రూ.21,434.72 కోట్లు

► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు

► వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

► జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

► జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

► వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

► డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు

► రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు

► వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు

► జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు

► వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు

► వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

► వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125కోట్లు

► మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు

► రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

► లా నేస్తం రూ.17 కోట్లు

►  జగనన్న తోడు రూ.35 కోట్లు

► ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

► వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

► వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు

► వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు

► అమ్మఒడి రూ.6,500 కోట్లు

► జగనన్న విద్యా కానుక రూ.560  కోట్లు

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)