ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు
భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
పోలీసులు కాల్పులు జరిపి, రాళ్లతో దాడి చేశారు: సజ్జల
రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు రూ. 50 వేలు అడ్వాన్స్ : గుర్తు పట్టకూడదని గుండు
పయ్యావులకు ఎందుకంత భయం?: విశ్వేశ్వరరెడ్డి
నర్సు దారుణ హత్య : సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపాటు
వైఎస్సార్సీపీ నేతను లాక్కెళ్లి..
హాట్ టాపిక్ : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందన
పతాక స్థాయికి కూటమి కుట్రలు, అరాచకాలు: వైఎస్సార్సీపీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన
దసరా పండుగ : సింగర్ ఇంటికి కొత్త లగ్జరీ కారు
హైదరాబాద్‌లో కారు బీభత్సం
ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’
కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన
Published on Mon, 03/02/2026 - 17:16
విజయవాడ: తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అంగన్వాడీలు పట్టుబట్టుకుని కూర్చొన్నారు. తమ డిమాండ్లపై ప్రకటన వచ్చే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా వారు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాత్రికి కూడా ధర్నా చౌక్‌లోనే ఉంటామని వారు స్పష్టం చేశారు.
రేపటి వరకూ ప్రభుత్వంకు గడువు ఇస్తున్నామని, తమకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా తమ కార్యాచరణ ఉంటుందని అంగన్వాడీలు తెలిపారు. సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రికి వంటా వార్పు కార్యక్రమం చేపడతామన్నారు.
#
Tags : 1