తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఈ-పాస్‌కు సంబంధించి ఏపీ పోలీస్ శాఖ కీలక సూచనలు
Published on Mon, 05/24/2021 - 22:45
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ-పాస్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈ-పాస్ లేకుంటే రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద సమస్య వస్తోందని, కనుక ఈ-పాస్ నిబంధనల ప్రకారం ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలిని సూచించింది. ఏపీలో ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు ఉంటుందని, మిగతా సమయాల్లో ఏపీకి రావాలనుకునే వారికి ఈ-పాస్ తప్పనిసరిని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదని తెలిపింది. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ-పాస్ మంజూరు చేయనున్నట్లు తెలిపింది.
చదవండి: బ్లాక్ ఫంగస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి: సీఎం జగన్
#
Tags : 1