కలవరపెడుతున్న బాలికల జనన రేటు తగ్గుదల

Published on Thu, 09/11/2025 - 05:24

సాక్షి, అమరావతి: దేశంలో బాలికల జనన రేటు తగ్గుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే జనన లింగ నిష్పత్తిలో భేదం కనబడుతోంది. భారత్‌లో సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 917 మంది మహిళలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 914 మంది స్త్రీలుండగా పట్టణ ప్రాంతాల్లో వెయ్యిమంది పురుషులకు 925 మంది స్త్రీలున్నారు. 

ఈ మేరకు 2021–2023 మధ్య కాలంలో లింగ నిష్పత్తి గణాంకాలను నమూనా గణాంకాల–2023 నివేదిక తాజాగా వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 938 మంది స్త్రీలుండగా అదే పట్టణ ప్రాంతాల్లో వెయ్యిమంది పురుషులకు 953 మంది స్త్రీలున్నారు. 

ఢిల్లీలో గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లో లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు అత్యధికంగా 974 మంది స్త్రీలున్నారు. ఆ తరువాత కేరళలో వెయ్యి మంది పురుషులకు 971 మంది స్త్రీలున్నారు. వెయ్యి మంది పురుషులకు 868 మంది స్త్రీలతో ఉత్తరాఖండ్‌లో అత్యల్ప లింగ నిష్పత్తి ఉంది. 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)