Breaking News

ఏపీలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీ

Published on Thu, 09/11/2025 - 19:20

విజయవాడ: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ జరిగింది. 12 జిల్లాల కలెక్టర్లను బదితీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్వతీపురం, విజయనగరం, తూర్పు గోదావరి,  గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. 

ఆ 12 జిల్లాల కలెక్టర్లుగా నియమితులైనవారు..

1.    పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2.    విజయనగరం – రామసుందర్ రెడ్డి
3.    తూర్పు గోదావరి – కీర్తి చేకూరి
4.    గుంటూరు – తమీమ్ అన్సారియా
5.    పల్నాడు – కృతిక శుక్లా
6.    బాపట్ల – వినోద్ కుమార్
7.    ప్రకాశం – రాజా బాబు
8.    నెల్లూరు – హిమాన్షు శుక్లా
9.    అన్నమయ్య – నిషాంత్ కుమార్
10.    కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11.    అనంతపురం – ఓ.ఆనంద్
12.    సత్య సాయి – శ్యాంప్రసాద్

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)