Breaking News

వామ్మో ! ఇది కొన్న వారికి 14 సంవత్సరాలు పండగే (అడ్వెటోరియల్‌)

Published on Wed, 06/22/2022 - 15:31

కేవలం సగం కంటే తక్కువ ధరకే నాణ్యతతో కూడిన కొత్త టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాటర్ ప్యూరిఫైర్లు లాప్టాప్ , మొబైల్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారా ? వాటిని కొనడానికి క్రెడిట్ కార్డులు, పే స్లిప్పులు అడిగే సంప్రదాయ వెబ్ సైట్ల నిర్వాకంతో అలసిపోయారా ? అదే సమయానికి మీ స్నేహితులని క్రెడిట్ కార్డ్ అడిగితే ఇవ్వలేదని భాదపడ్డారా , ఇంక చాలు , ఇక పై మీరు భాదపడవలసిన అవసరం లేదు

ఇప్పుడు మీకో గుడ్ న్యూస్ ! వావ్ అనిపించే ఆఫర్లతో స్టార్ట్ అప్ కంపెనీ ‘Incovize" మీ ముందుకు వచ్చింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఏర్పాటైన ఇంకోవైజ్, తమ ప్రొడక్టులను నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేస్తోంది. ఇక ఆఫర్ల గురించి విన్నవారు incovize membership card ని కొనకుండా incovize.com వెబ్ సైట్ నుంచి బయటకు రావడం అసాధ్యమని అంటున్నారు. అయితే వెబ్ సైట్లో incovize membership ని మొదటిగా కొన్న వెయ్యి మందికి మాత్రమే కంపెనీ ఇచ్చే సూపర్ ఆఫర్లను పొందే అవకాశం లభిస్తుంది. ఆ ఆపర్లేమిటో మీరే చూడండి..

1. ప్రీమియం మెంబర్ షిప్: రూ. 1,999/- 14 సంవత్సరాల వాలిడిటీ 
ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వారికి 2,699 రూపాయల విలువైన 1.8 లీటర్ల ఇంకోవైజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పూర్తి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ ప్రొడక్ట్ పై 5 సంవత్సరాలు వారంటీ ఉండగా, దానికి మరో 5 సంవత్సరాలు కలిపి మొత్తం 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఈ మెంబర్షిప్ తీసుకున్న వారు భవిష్యత్ లో ఇంకోవైజ్ ప్రొడక్ట్లను ఏవి కొన్నా సరే , ప్రతి వస్తువు పై ఫ్లాట్ 60% అదనపు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు 10% క్యాష్ బ్యాక్, 5 ఏళ్ల అదనపు వారంటీ, 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది. మొదటి 1000 మందికి మాత్రమే ఈ మెంబర్ షిప్ కార్డు అందుబాటులో ఉంటుంది. 

ఈ మెంబర్ షిప్ ప్రత్యేకత ఏంటంటే, భవిష్యత్ లో ఈ మెంబెర్షిప్ పై ఏ వస్తువు కొన్న EMI కోసం క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, పే స్లిప్పు లాంటివి ఎటువంటివి కూడా అవసరం లేదు, అలాగే మీ మొదటి EMI ని ఐదువ నెల నుండి ప్రారంభించవచ్చు...పాన్ కార్డ్ ని సబ్ మిట్ చేయాలిసిన అవసరం లేకపోవడంతో, మీ పాన్ కార్డ్ లో సిబిల్ స్కోర్ తగ్గిపొద్దేమో అనే భాదే అవసరం లేదు, ఇది చాలా గొప్ప ఆఫర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ..
2. ఇదే విధంగా ప్రో మెంబర్ షిప్ రూ. 1,850/-ఏడు సంవత్సరంల వాలిడిటి.
3. ప్రైమ్ మెంబర్ షిప్ రూ. 1,699/- మూడు సంవత్సరాల వాలిడిటి తో ఆఫర్లు వున్నాయి.
ఇలా మెంబెర్ షిప్ కొన్న వారికి కాంప్లీమెంటరీ గా ఉచిత బహుమతి కింద ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ , ఎలక్ట్రిక్ కెటిల్ ఇంకా ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ ఏదైనా ఒక దాన్ని మెంబెర్షిప్ ప్లాన్ బట్టి ఒక ప్రొడక్ట్ ను ఉచితం గా పొందవచ్చు.భవిష్యత్ ఆఫర్లును కూడా ఉపయోగించుకోవచ్చు ,

ఉదాహరణకు మెంబర్ షిప్ ద్వారా ఇంకోవైజ్ వెబ్‌సైట్‌లో (incovize electronics)ఒక టీవీ లేదా ఏసీ ని కొంటె దాని విలువ రూ. 28,799/- ఉంటే అందులో మీకు అదనంగా 60% డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఒక ఏసీ ని మీరు కేవలం రూ.11,500/- మాత్రమే అన్న మాట , ఇలా 14 సంవత్సరాలు లో మీరు ఏ వస్తువు కొన్న 60% శాతం అదనపు డిస్కౌంట్, అదనపు వారంటి, ఈ యం ఇ సౌకర్యం ఇలా ఖచ్చితమైన ఆఫర్ ను పొందవచ్చు ,ఆఫర్ అదిరింది కదా ! వీటితో పాటు ఇయర్ ఫోన్స్ నుంచి టీవీల వరకు.. మిక్సీల నుంచి వాటర్ ప్యూరిఫైయర్ల వరకు 100కు పైగా ప్రొడక్టులును ఈ మెంబర్ షిప్ పై ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు, ప్రొడక్ట్స్ ఆన్స్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
వెంటనే ఈ ఆఫర్లను దక్కించుకోండి 

ఇంకోవైజ్ గురించి..
ఇంకోవైజ్ కంపెనీ 2021లో బెంగళూరు నగరంలో స్టార్ట్అప్ గా ప్రారంభమైంది. 2024 నాటికి మూడు బిలియన్ డాలర్లు విలువైన కంపెనీగానూ, 2036 నాటికి ప్రపంచంలోని ఎలక్ట్రాన్సిక్స్ మార్కెట్లో 5 శాతం షేర్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్టులను ముందుకు తీసుకురావడం, నాణ్యతతో కూడిన సేవలను అందించడం, కస్టమర్లకు అందుబాటులోనే త్వరితగతిన సపోర్ట్ అందించి నమ్మకమైన సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. 100కు పైగా ప్రొడక్టులను అందుబాటు ధరల్లో, భారతీయులకు అవసరమైన విధంగా తయారు చేసేందుకు ఇంకోవైజ్ నడుం కట్టింది. బడ్జెట్ ధరల్లోనే లగ్జరీ వస్తువులను మూడు రకాల incovize మెంబర్షిప్ కార్డుల ద్వారా అందిచేందుకు సిద్ధమైంది. కొన్న ప్రతి ప్రొడక్టును ఉచితంగా ఇంటి వద్దకు కంపెనీయే చేరుస్తుంది. ఇప్పటికే మెంబర్షిప్ సంఖ్య లక్ష్యం వైపు దాటిపోతున్న నేపథ్యంలో ఆఫర్లను మిస్సవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడే కార్డును కొనుగోలు చేయండి. లైఫ్ టైం డబ్బును ఆదా చేసుకోండి (అడ్వెటోరియల్‌)

Videos

ఎక్కడికైనా వెళ్తామ్.. ఉగ్రవాదులను అంతం చేస్తామ్

ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ

ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్

సింహాచలం ఘటనలో మృతుల కుటుంబానికి YSRCP తరుపున ఆర్థిక సహాయం అందజేత

సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

మురళీ నాయక్ మరణం తీరని లోటు YSRCP వెంకటరామి రెడ్డి కామెంట్స్

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి

KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!

హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం

Photos

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)