amp pages | Sakshi

రికార్డు స్థాయిని తాకిన విదేశీ నిల్వలు

Published on Sat, 08/13/2016 - 13:59

ముంబై : విదేశీ నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయి. రికార్డులను ఛేదిస్తున్న ఈ నిల్వలు ఆగస్టు 5తో ముగిసిన వారానికి గరిష్టంగా 365.749 బిలియన్ డాలర్లను తాకినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏ) తగ్గినప్పటికీ, నిల్వలు పెరిగాయని ఆర్బీఐ పేర్కొంది. విదేశీ నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తులే ప్రధాన భాగంగా ఉంటాయి.

గత వారంలో విదేశీ నిల్వలు 2.81 బిలియన్ డాలర్లకు ఎగిసినట్టు వెల్లడించింది. ఎఫ్సీఏలు 340.278 బిలియన్ డాలర్ల నుంచి 765.4 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. నాన్-యూఎస్ కరెన్సీలు యూరో, ఫౌండ్, యెన్ తగ్గుదల, పెరుగుదలన్నింటినీ తీసుకుని ఎఫ్సీఏలను డాలర్లలో వ్యక్తపరుస్తారు. బంగారం నిల్వలు 1.008 బిలియన్ డాలర్లకు పెరిగి 21.584 బిలియన్ డాలర్లగా నమోదయ్యాయి.  దేశీయ స్పెషల్ డ్రాయింగ్ హక్కులతో అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది.

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)