హోటళ్లకు గుదిబండగా జీఎస్టీ: హోటళ్ల సంఘం

Published on Wed, 05/31/2017 - 02:30

సాక్షి, హైదరాబాద్‌: హోటళ్లకు గుదిబండగా మారిన జీఎస్టీ పన్ను విధానాన్ని మార్చాలని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌కు రాష్ట్ర హోటళ్ల సంఘం విన్నవించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎస్‌ వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో మంత్రికి వినతి పత్రం సమర్పించింది.

అనంతరం వారు మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. 18 శాతం పన్ను వల్ల హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల వినియోగదారులు హోటళ్లకు వచ్చే పరిస్థితి లేదన్నారు. చిన్న, మధ్యతరహా హోటళ్లు ప్రభుత్వానికి క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ, వినియోగదారులకు సేవలందిస్తున్నాయన్నారు.
 

#

Tags

Videos

జనసేనకు 5 మంత్రి పదవులు దక్కేదెవరికి..?

ముఖ్యమైన శాఖలు ఎవరెవరికి..?

కీలక చర్చలు .. వైఎస్ జగన్ ను కలిసిన YSRCP నేతలు

EVM ట్యాంపరింగ్ పై చంద్రబాబు కామెంట్స్....

టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే

అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం

నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు

జనసేనకు 4 మంత్రి పదవులు..

Photos

+5

బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)