ఆటాడుతూ అనంతలోకాలకు..

Published on Fri, 07/24/2015 - 17:59

ఖమ్మం: ఇంటి ముందు ఆటలాడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి అనంత లోకాలకి వెళ్లిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నెల రోజుల కిందట మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుంచి ఉపాధి కోసం ఖమ్మం జిల్లాలోని పాల్వంచకు వచ్చిన చంద్రయ్య, నీలమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు.

శుక్రవారం చంద్రయ్య పనికి వెళ్లిన సమయంలో నీలమ్మ ఇంట్లోనే ఉండి మూడు నెలల చిన్న పాప ఆలనను చూసుకుంటోంది. అదే సమయంలో ఇంటి బయట ఆడుకుంటోన్న పావని (రెండేళ్లు) ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడిపోయింది. కొద్ది సేపటి తర్వాత పాప అలికిడి వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన నీలమ్మ బయటికి వచ్చి చూసేవరకు పావని విగతజీవిగా కనిపించింది. బాలింతరాలైన నీలమ్మ పెద్ద కూతురి కోసం గుండెలవిసేలా రొదించడం స్థానికులను కంటతడిపెట్టించింది.

Videos

"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్

నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు

తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్

పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్

ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

Photos

+5

Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్‌ నటి కీర్తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌: ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)

+5

AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)