టెస్టు చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డు

Published on Sun, 12/10/2017 - 13:36

హామిల్టన్‌: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతికే హిట్‌ వికెట్‌ అయి గోల్డెన్‌ డకౌట్‌గా చెత్తరికార్డును నమోదు చేసిన వెస్టిండీస్‌ క్రికెటర్‌ సునీల్‌ అంబ్రిస్‌.. మరో అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హామిల్టన్‌ వేదికగా విండీస్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టులో మరోసారి హిట్‌ వికెట్‌ అయ్యాడు.

ఈ సిరీస్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన అంబ్రిస్‌ మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు హిట్‌ వికెటైన తొలి బ్యాట్స్‌మన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌ కాగా ఈ మ్యాచులో 2 పరుగులే చేశాడు. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని లెగ్ సైడ్ ఆడబోయిన అంబ్రిస్ వికెట్‌ను తొక్కేశాడు. ఇక వరుస మ్యాచుల్లో అంబ్రిస్‌ నిర్లక్ష్యంగా హిట్‌ వికెట్‌ కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Videos

తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్

Buchepalli Siva Prasad Reddy : ఉప్పాల హారికకు అండగా ఉంటామని హామీ

Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్

చాపాడులో జరిగిన వైఎస్ MPP ఎన్నికల్లో YSRCP అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ

YS Jagan: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరికాదు

హిందీ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు: YS జగన్

Jagadish Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్

భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్

Photos

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)

+5

బ్రిట‌న్ కింగ్ చార్లెస్‌-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)

+5

వాణీ కపూర్‌ ‘మండల మర్డర్స్‌’ ట్రైలర్‌ విడుదల ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)