ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దుస్తుల యాడ్‌లో ’విరుష్క’
Published on Wed, 09/13/2017 - 11:07
సాక్షి, హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మల ప్రేమాయణం అందరికి తెలిసిందే. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ విరుష్కజంట. అయితే వారి వాణిజ్య ప్రకటనలైనా, వ్యకిగత విషయాలనైన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే ఈ జంట ఓ విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. భారత్‌లో రాబోయే పండుగ సీజన్‌ల సందర్భంగా ఓ దుస్తుల కంపెనీ యాడ్‌లో విరుష్క జంట నటించింది.
ఈ విషయాన్నిఈ ఇద్దరూ రహస్యంగా ఉంచారు. ఫిల్మ్‌ఫేర్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ అనుష్కశర్మ, విరాట్ కోహ్లిలు ఇప్పుడే ఓ యాడ్‌లో నటించారు.’ అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ తొలిసారి కలిసింది కూడా ఒక యాడ్ షూటింగ్‌లోనే.. 2013లో ఓ హేయిర్ షాంపో యాడ్‌లో వీరిద్దరూ తొలిసారి నటించారు. అనంతరం వీరిమధ్య ప్రేమ చిగురించింది.
#
Tags : 1