amp pages | Sakshi

పంత్‌ మొహం మొత్తేశాడా?

Published on Sat, 01/25/2020 - 16:03

ఆక్లాండ్‌: భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చిన తక్కువ కాలంలోనే రెగ్యురల్‌ కీపర్‌గా మారిపోయి వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చాడు రిషభ్‌ పంత్‌. తన అరంగేట్రం ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత రిషభ్‌లో వేడి తగ్గింది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ నిరాశపరుస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాడు. మొన్నటివరకూ పంత్‌ ఒక టాలెంటెడ్‌ క్రికెటర్‌ అని అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే తప్పేముందని చెప్పిన జట్టులోని కొందరు పెద్దలు.. ఇప్పుడు అతని ఉంటే ఎంతా.. లేకపోతే ఎంతా అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రస్తుత జట్టులో పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు ఇస్తున్నారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గాయం కారణంగా పంత్‌ దూరం కాగా,  ఆ స్థానంలో కేఎల్‌ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు ఇచ్చారు.

పంత్‌కు ఏ క్షణంలో గాయమైందో కానీ అది అతని కెరీర్‌నే డైలమాలో పడేసింది. రాహుల్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించడంతో ఎదురులేకుండా పోయింది. తాజాగా పంత్‌ నేచురల్‌ కీపర్‌ ఏమీ కాదంటూ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి చెప్పడమే ఇప్పుడు హాట్‌ టాపిక్ అయ్యింది. ‘పంత్‌ సహజసిద్ధమైన కీపర్‌ కాదు. అతను కీపర్‌గా మెరుగవ్వాలంటే ఇంకా చాలా శ్రమించాలి. ఒకవేళ  పంత్‌ శ్రమించకపోతే అతని టాలెంట్‌ వేస్ట్‌ అవుతుంది. బ్యాట్స్‌మన్‌గా కూడా పంత్ ఎంతో పరిణితి సాధించాలి. అతనొక బిగ్‌ హిట్టర్‌. విధ్వంసకర ఆటగాడు. దానికి సానబెట్టుకోవాలి.. పరిస్థితులకు తగ్గట్టు ఆడటం నేర్చుకోవాలి. రిషభ్‌ పంత్‌ క్రీజ్‌లోకి వచ్చిన ప్రతీసారి అతని నుంచి అభిమానులు సిక్స్‌లు కోరుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో గేమ్‌ ప్లాన్‌పై పంత్‌కు అవగాహన అవసరం. పంత్‌ వికెట్‌ కీపింగ్‌ కూడా బాగా ప్రాక్టీస్‌ చేయాలి. అతను ఏమీ నేచురల్‌ వికెట్‌ కీపర్‌ కాదు. కానీ కీపర్‌గా మంచి టాలెంట్‌ ఉంది.  పంత్‌ ఆటను కీపింగ్‌ను మెరుగు పరుచుకోలేకపోతే అతని టాలెంట్‌ వృథా అవుతుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇటీవల కాలంలో కీపింగ్‌, బ్యాటింగ్‌పై బాగా దృష్టి సారించాడని హెడ్‌ కోచ్‌ స్థానంలో ఉన్న రవిశాస్త్రి చెబుతున్నా.. పంత్‌ ఆట మొహం మొత్తేసినట్లే కనబడుతోంది. టీ20 వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో పంత్‌ ఉన్నాడా.. లేడా అనేది తెలియాలంటే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనే దాదాపు తేలిపోవచ్చు. ఈ సిరీస్‌లో కనీసం పంత్‌కు రెండు టీ20లు  ఆడే అవకాశం కూడా ఇవ్వకపోతే మాత్రం అతనికి కష్టకాలం మొదలైనట్లే. (ఇక్కడ చదవండి: ‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)