అదే జరిగితే టీడీపీ క్లోజ్..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
30 ఓవర్లో అఫ్ఘానిస్థాన్ 96/5
Published on Wed, 02/18/2015 - 15:30
కాన్ బెర్రా: బంగ్లాదేశ్‌తో ప్రపంచ కప్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్ 30 ఓవర్లో 96/5 స్కోరుతో ఎదురీదుతోంది.
తాజాగా సమీవుల్లా రనౌటవగా, అంతకుముందు మహ్మదుల్లా బౌలింగ్‌లో
నవ్రోజ్ క్యాచవుటయ్యాడు. అఫ్ఘానిస్థాన్ ఆరంభంలోనే 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జావెద్ అహ్మది(1), ఆఫ్సర్ జాజాయ్(1), స్టానిక్ జాయ్(1) వెంటవెంటనే అవుటయ్యారు. బంగ్లా బౌలర్లలో మోర్తజా 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది.
#
Tags : 1