కోడెల రాజకీయ ఉపన్యాసం!

Published on Mon, 01/28/2019 - 19:27

సాక్షి, గుంటూరు : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు విమర్శించారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రధాని రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడటం మోదీకి ఇష్టం లేదన్నారు. ఇక.. సీనియర్‌ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసీఆర్‌.. చంద్రబాబును తిడుతున్నారని మండిపడ్డారు. అసలు ఒక సీఎం మరో సీఎంని ఇలా తిట్టొచ్చా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై కూడా కోడెల నోరు పారేసుకున్నారు. మోదీ, కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా రాజకీయ ఉపన్యాసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)