అలాంటివాళ్లను ఎన్‌కౌంటర్‌లో లేపేయటమే!

Published on Sun, 11/19/2017 - 08:28

ఘజియాబాద్‌ : నేరస్థులను జైలుకు పంపటం లేదా ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంటమే సరైన పనని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అభిప్రాయపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్న తరుణంలో శనివారం రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీలో ఆయన నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక యూపీలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని.. నేరాలు తగ్గి పరిస్థితి చాలా మెరుగైందని ఆయన చెప్పారు. ఒకప్పుడు ఇక్కడ నేరాలను తట్టుకోలేక వర్తక వ్యాపారస్థులు, యువత ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, 2017 మార్చి తర్వాత(ఆదిత్యానాథ్‌ పగ్గాలు చేపట్టాక) లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆదిత్యానాథ్‌ అన్నారు.

‘‘అధికారంలోకి వచ్చాక నేరాలను అదుపు చేయటమే ప్రధాన లక్ష్యంగా పని చేయటం ప్రారంభించాం. దీంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు వారి ముందున్నవి రేండే రెండు దారులు.. జైలుకి అయినా వెళ్లాలి. లేదా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయి యముడిని చూడాలి’’ అని ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. అనంతరం మీరట్‌లో కూడా ఇదే తరహాలో ర్యాలీ నిర్వహించగా.. అక్కడ నిరసకారుల నల్ల జెండాలు ప్రదర్శించి సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. 

Videos

కారుపై పెద్దపులి దాడి..

డిప్యూటీ సీఎం పవన్‌ ఛాంబర్‌

హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన

టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..

శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు

‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’

నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ

అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం

రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య

బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..

Photos

+5

ఇద్దరూ టెకీలే: క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)

+5

Father's Day 2024: స్టార్‌ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)

+5

నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)

+5

ఫాదర్స్‌ డే : నాన్నను మురిపించిన స్టార్స్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ - బ్యూటిఫుల్ ఫోటోలు

+5

ఇటలీలో జీ-7 సదస్సులో పలు దేశాల ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)

+5

అనంత్‌ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్‌ ఫొటోలు

+5

USA: కూతురితో కలిసి ఇసుక గూళ్లు కట్టిన రోహిత్‌ శర్మ (ఫొటోలు)