మోదీతో మాటామంతికి అబే వస్తున్నారు

Published on Mon, 09/11/2017 - 13:28

టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చలు చేయనున్నారు. ఈ వారంలోనే ఇరు నేతల మధ్య సమావేశం ఉండనున్నట్లు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వివరించింది. బుధవారం నుంచి రెండు రోజులపాటు అబే పర్యటన ఉంటుందని తెలిపింది. ఇండియా - జపాన్‌ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటుచేస్తున్నారు.

ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో అవుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. మరోపక్క, దక్షిణ చైనా సముద్రంపై కూడా చైనా చేస్తున్న రాజకీయాలు జపాన్‌కు కొంత ఇబ్బందిని కలిగిస్తున్న నేపథ్యంలో కూడా ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. వ్యక్తిగతంగా చూస్తే ప్రధాని మోదీకి, అబేకు మధ్య భేటీ జరగడం ఇది నాలుగో సారి. ప్రస్తుతం భారత్‌, జపాన్‌ మధ్య వృద్ధి చెందిన సంబంధాలు, వ్యూహాత్మక సంబంధాలు, అంతర్జాతీయ వేదికపై ఉన్న భాగస్వామ్యం, భవిష్యత్‌లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే తదితర విషయాలను పరిశీలించనున్నారు.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)