కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
మళ్లీ యోధుడిగా!
Published on Tue, 06/14/2016 - 23:39
వెండితెర అశోక చక్రవర్తిగా షారుక్‌ఖాన్ 15 ఏళ్ల క్రితమే ‘అశోక’ అనే చిత్రంలో నటించి, అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత ఆ జానర్‌ను టచ్ చేయలేదు. ఇప్పటివరకూ ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్స్, ‘రా వన్’ వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ మీద దృష్టి సారించిన షారుక్ మరోసారి యోధుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు.
యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారట. ‘‘వచ్చే ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మూడు నెలల్లోపే పూర్తి చేసేస్తానని ఆదిత్య చెప్పారు. చిత్రీకరణ ప్రారంభించే రెండు మూడు నెలలు ముందే నా పాత్ర కోసం వర్కవుట్ మొదలు పెట్టాలి’’ అని షారుక్ అన్నారు.
#
Tags : 1