Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
'పెళ్లికి గిఫ్టులు తేవొద్దు.. విరాళాలు ఇవ్వండి'
Published on Wed, 05/28/2014 - 12:24
చెన్నై: పెళ్లికి వచ్చేటప్పుడు బహుమతులు తీసుకురాకండి... కాని తాను నిర్వహించే ఫౌండేషన్ కు విరాళలివ్వండి అంటూ సినీతార అమలా పాల్ బంధువులకు, సహచర తారలకు సూచించింది. జూన్ 12 తేదిన దర్శకుడు విజయ్ తో జరిగే వివాహానికి బహుమతులు తీసుకురాకండి.. తన నిర్వహిస్తున్న ఎబిలిటి ఫౌండేషన్ కు విరాళాలు సమర్పించాలని తన వెడ్డింగ్ కార్డులో ప్రత్యేకంగా ప్రింట్ చేయించడం అందర్ని ఆకట్టుకుంది.
ఇటీవల పెళ్లైన గాయని చిన్మయి శ్రీపాద కూడా ఇదే పద్దతిని అనుసరించారు. చిన్మయి శ్రీపాద దారిలోనే అమలాపాల్ నడుస్తోంది. దైవ తిరుమగల్ చిత్ర షూటింగ్ లో ప్రేమలో పడిన విజయ్, అమలాపాల్ ల వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే అన్ని ఊహాగానాలకు తెరదించుతూ జూన్ 12 తేదిన వివాహం చేసుకోనున్నారు. పెళ్లి తర్వాత అమలాపాల్ నటనకు స్వస్తి చెప్పనున్నారు.
#
Tags : 1