ప్రముఖ గాయకుడు ఎల్‌ఎన్‌ శాస్త్రి మృతి

Published on Wed, 08/30/2017 - 20:04

సాక్షి, బెంగళూరు : గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎల్‌.ఎన్‌.శాస్త్రి(46) బెంగళూరులోని తన ఇంట్లో బుధవారం కన్నుమూశారు. 1998లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఏ.సిపాయి, జోడీహక్కి, జనుమదజోడీ, ఇటీవల విడుదలైన నీర్‌దోసె, లవ్‌ ఇన్‌ మండ్య తదితర అనేక చిత్రాల్లో మూడు వేలకుపైగా పాటలు పాడారు.

ఇంటెన్సియల్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నడవలేని పరిస్థితుల్లో ఇంట్లోనే చికిత్స పొందేవారు. ఆయన భార్య సుమా శాస్త్రికి సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో నేడు ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. శాస్త్రి మరణవార్త తెలుసుకున్న కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Videos

మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ

ప్రజాస్వామ్యానికి తూట్లు.. దొంగ ఓట్లకు కుట్ర

కేసీఆర్ వెళ్తారా.. లేదా..?

కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్

పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు

సీఎం జగన్ కి వైఎస్సార్సీపీ నేతల ఘన స్వాగతం

ప్రారంభమైన ఆఖరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్

ఏసీబీ కస్టడీలో ఏసీపీ

ఆనందం ఆవిరి..ఉదయం పోస్టింగ్..సాయంత్రం రిటైర్మెంట్..

Photos

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..