amp pages | Sakshi

అల్లు అర్జున్‌, విజయ్‌ డైట్‌ తెలుసుకోవాలి

Published on Wed, 03/04/2020 - 18:58

ఏ సెలబ్రిటీలైనా బాలీవుడ్‌ హీరో, హీరోయిన్లను పొగడటం తెలిసిన విషయమే. అదే బాలీవుడ్‌ టాప్‌ హీరో ప్రాంతీయ నటుడిని ప్రశంసిస్తే అది సంచలనమే అవుతుంది. తాజాగా హీరో, డ్యాన్సింగ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌.. అల్లు అర్జున్‌, దళపతి విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం హృతిక్‌ మంగళవారం చెన్నై వచ్చాడు. ఈ సందర్భంగా సౌత్‌ ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడారు. ఇక్కడి సినిమాల్లో ఆర్టిస్టిక్ టెక్నికాలిటీస్ అంటే చాలా ఇష్టమని, సౌత్ సినిమాల నుంచి ఈ విషయాన్ని బాలీవుడ్ నేర్చుకోవచ్చన్నారు. అనంతరం అల్లు అర్జున్‌, దళపతి విజయ్‌ డాన్స్‌ అద్భుతంగా చేస్తారంటూ ప్రశంసించారు. ‘అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా ఎనర్జిటిక్‌గా, స్ట్రంగ్‌గా, స్పూర్తిదాయకంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. (హృతిక్‌ హాలీవుడ్‌ ఎంట్రీ..)

అలాగే కోలివుడ్‌ స్టార్‌ విజయ్‌ గురించి ప్రశ్నించగా.. ‘విజయ్‌ స్టెప్స్‌ కూడా బాగుంటాయి. నాకు తెలిసి వీరు డ్యాన్స్‌ చేసే ముందు ఏదో తింటారు. అందుకే అంత ఎనర్జీతో పనిచేస్తారు. ఆ డైట్‌ ఎంటో తెలుసుకోవాలి’. అని బదులిచ్చారు. బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ మాట్లాడిన ఈ వీడియోను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ‘వార్‌’ సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న హృతిక్‌ ఇప్పటి వరకు ఏ సినిమాను ఒప్పుకోలేదు. (పవర్‌ ప్యాక్‌గా మనోజ్‌.. ఒకే ఫ్రేమ్‌లో త్రీ షేడ్స్‌ )

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)