amp pages | Sakshi

పెళ్లి కోసమే షాపింగ్‌ చేస్తోందా?

Published on Sat, 03/24/2018 - 13:05

ప్రేమపక్షులు దీపికా, రణ్‌వీర్‌లు త్వరలో ఒక్కటి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.  ప్రస్తుతం ఈ అమ్మడు, తన సన్నిహితులతో కలిసి బెంగళూర్‌లో షాపింగ్‌ చేస్తోందని,  ఇది పెళ్లి కోసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక పుట్టినరోజైన జనవరి 5న రణ్‌వీర్‌తో నిశ్చితార్థం జరిగినట్టు రూమర్స్‌ వస్తున్నాయి.

దీపిక తల్లిదండ్రులు కూడా రణ్‌వీర్‌ కుటుంబ సభ్యులను ముంబైలో కలిసి పెళ్లి తేదీల కోసం చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ జోడీ అన్ని పార్టీలకు, ఫంక్షన్‌లకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలన్నింటిపై ఇప్పటివరకు ఈ జంట స్పందిచలేదు. ప్రస్తుతం దీపిక వెన్నునొప్పి కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. రణ్‌వీర్‌ రోహిత్ శెట్టి దర్శకత‍్వంలో తెరకెక్కుతున్నసింబా (టెంపర్‌ రీమేక్‌) పనుల్లో బిజీగా ఉన్నాడు.
 

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్