amp pages | Sakshi

కొడుకుతో సరదాగా నాని..

Published on Sun, 06/23/2019 - 16:44

నేచురల్ స్టార్‌ నాని తన కుమారుడు అర్జున్‌తో ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో బెడ్‌ కింద దాక్కునేందుకు యత్నించిన అర్జున్‌ను.. నాని స్టైలిష్‌గా తన భూజలపైకి ఎత్తుకుని ఆడిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాని భార్య అంజన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు.. ‘సో క్యూట్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఏడాది జెర్సీ మూవీ సూపర్‌ హిట్‌ కొట్టిన నాని, మరికొద్ది రోజుల్లో ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

🎵Kailove chedugudugudu🎵

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌