amp pages | Sakshi

కొంచెం సంతోషం... కొంచెం బాధ

Published on Tue, 11/27/2018 - 00:08

సినిమాల్లో క్యారెక్టర్స్‌ కోసం ఆమిర్‌ ఖాన్‌ ఎలా అయినా మారిపోతారు. ‘పీకే’లో ఏలియన్‌లా, ‘దంగల్‌’లో మల్లయోధుడిగా.. ఇలా పాత్రకు అనుగుణంగా డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించారు. ఇప్పుడు రియల్‌గానూ అదే చేశారు. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారాయన. కొడుకు ఆజాద్‌ కోసం ‘ఆస్ట్రిక్‌ థీమ్‌’ పార్టీని అరేంజ్‌ చేసిన ఆమిర్‌ డిఫరెంట్‌ లుక్‌లో సందడి చేశారు. ఆ ఫొటోలను ఆమిర్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. 

ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి  నటించిన 300కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలైంది. ఈ విషయం గురించి ఆమిర్‌ మాట్లాడుతూ– ‘‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ చిత్రం ఫెయిల్యూర్‌కు బాధ్యత వహిస్తున్నాను. చాలా కష్టపడి చేశాం. కానీ ఎక్కువమంది ఆడియన్స్‌కు సినిమా నచ్చలేదు. ఎక్కడో తప్పు జరిగింది. ఏ తప్పు జరిగింది అనే విషయంపై పబ్లిక్‌లో మాట్లాడలేను’’ అని పేర్కొన్నారు. అటు పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న  ఆమిర్‌ ఖాన్, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో మాత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ కలెక్షన్లతో బాధ పడ్డారనమాట. 
 

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)